రాష్ట్రస్థాయి పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

రాష్ట్రస్థాయి పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ పట్టణంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కుంగ్ ఫూ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్ పోస్టర్ ఆవిష్కరించారు. పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్‌లో డిసెంబర్ 7న ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆది శ్రీనివాస్‌ను కుంగ్ ఫూ మాస్టర్, నిర్వాహకులు శ్రీధర్ గౌడ్ కోరారు.