'కూలీ' రిలీజ్ డేట్.. ఫిక్స్
రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబో తెరకెక్కుతున్న చిత్రం కూలీ. ఈ సినిమాను ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 100 రోజుల్లో మూవీ రిలీజ్ అవుతుందంటూ ఓ వీడియోను పంచుకుంది. కాగా, ఈ చిత్రంలో రజనీకాంత్ గోల్ట్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు.