'వైసీపీ నాయకులు లేనిపోని హడావుడి చేస్తున్నారు'

'వైసీపీ నాయకులు లేనిపోని హడావుడి చేస్తున్నారు'

KKD: వైసీపీ నేతలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో యూరియా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందిస్తున్నామని వైసీపీ నాయకులు లేనిపోని హడావుడి చేస్తున్నారన్నారు. కాకినాడలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైసీపీ నియోజవర్గ ఇంఛార్జ్ రాలేదని వర్మ పేర్కొన్నారు. ఎంపీగా పనిచేసిన గీత పిఠాపురం రైతులను, ప్రజల్ని పట్టించుకున్నారా? అని వర్మ ప్రశ్నించారు.