తెలంగాణ బడ్జెట్: గృహజ్యోతికి రూ.2,080 కోట్లు

తెలంగాణ బడ్జెట్: గృహజ్యోతికి రూ.2,080 కోట్లు

➠ పరిశ్రమలు రూ.3,490 కోట్లు
➠ స్కాలర్‌షిఫ్‌లు రూ.4,343 కోట్లు
➠ ఎస్‌డీఎఫ్ రూ.3,300 కోట్లు
➠ విద్యుత్ సబ్జిడీ రూ.14 వేల కోట్లు
➠ మహాలక్ష్మి పథకం రూ.4,305 కోట్లు
➠ వడ్ల బోనస్ రూ.3,500 కోట్లు
➠ గృహజ్యోతి రూ.2,080 కోట్లు
➠ ఆరోగ్యశ్రీ రూ.1,143 కోట్లు
➠ LPG సబ్సిడీ రూ.723 కోట్లు