'గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ వ్యవస్థ నిర్వీర్యం'

BPT: పిట్టలవానిపాలెం మండలం వ్యాప్తంగా అర్హులైన 5మంది లబ్ధిదారులకు మంగళవారం సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీలు అందించలేదన్నారు.