'స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి'

'స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి'

HNK: పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి వంగేటి వేణు హాజరై మాట్లాడుతూ.. రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్టీ బలపరిచే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు.