VIDEO: 'ఉత్తరాంధ్ర ప్రజల నైతిక విజయం'

VIDEO: 'ఉత్తరాంధ్ర ప్రజల నైతిక విజయం'

VZM: అమరావతి రాజధానిగా బిల్లు ఆమోదం పొందటం, ఉత్తరాంధ్ర ప్రజల నైతిక విజయం అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం TDP పార్టీ కార్యాలయం, అశోక్ బంగ్లాలో గురువారం రాత్రి జిల్లాకి విచ్చేసిన ఎంపీ కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత లోకేష్‌కు ఎంపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.