పెళ్లి క్యాన్సిల్.. యువకుడు ఆత్మహత్య
MDK: వెల్దుర్తి మండలం ఎదులపల్లిలో విషాదం నెలకొంది. నిశ్చితార్థం జరిగాక పెళ్లి క్యాన్సిల్ కావడంతో మనస్తాపం చెందిన D. విజయ్ (24) అనే యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొలం వద్ద విషం సేవించిన విజయ్‌ను కుటుంబీకులు చికిత్స కోసం HYD తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చెందాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.