'విశాఖను గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా మారుస్తాం'

'విశాఖను గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా మారుస్తాం'

AP: విశాఖను గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని మంత్రి నారాయణ అన్నారు. 'స్వర్ణాంధ్ర-2047 మిషన్‌లో భాగంగా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. 2029 నాటికి 135 బిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే యత్నం చేస్తున్నాం. 77 కి.మీ మెట్రో రైల్, గ్రీన్, ఇంటెలిజెంట్ గవర్నెన్స్‌తో పురపాలన జరుగుతుంది' అని వెల్లడించారు.