పెద్ద కదిరప్ప స్వామిని దర్శించుకున్న వైసీపీ నాయకులు

పెద్ద కదిరప్ప స్వామిని దర్శించుకున్న వైసీపీ నాయకులు

ATP: గుంతకల్లు మండలం వెంకటంపల్లి గ్రామంలోని శ్రీ పెద్ద కదిరప్ప స్వామి దేవాలయంలో గురువారం వైసీపీ జిల్లా యువ నాయకులు గాది లింగేశ్వర బాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కుటుంబసభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం దేవాలయ కళ్యాణమండపంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.