వేట్లపాలెం ప్రమాద కేసులో మరొకరి అరెస్ట్

వేట్లపాలెం  ప్రమాద కేసులో మరొకరి అరెస్ట్

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా పరిశ్రమ ప్రమాద ఘటనలో పెద్దాపురానికి చెందిన పాలకుర్తి కనక సత్తిరాజు గుప్తాను అరెస్ట్ చేసినట్లు DSP కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పరిశ్రమ యజమానులు అడబాల అర్జునుడు, అడబాల వీరబాబులను అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు నిందితులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.