పంటలను పరిశీలించిన వ్యవసాయ విస్తరణ అధికారులు

పంటలను పరిశీలించిన వ్యవసాయ విస్తరణ అధికారులు

SDPT: జగదేవ్పూర్ మండలంలోని జగదేవపూర్, ధర్మారం, ఇటిక్యాల గ్రామాలలో నిన్నటి వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను వ్యవసాయ విస్తరణ అధికారులు సమత, ఖలీల్, కిరణ్, కృష్ణమూర్తిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా 330 ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని అన్నారు.