ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

ADB: ఉట్నూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని వెడ్మ బొజ్జు పటేల్ యువసేన, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ఎమ్మెల్యే విశేష కృషి చేస్తున్నారని నేతలు పేర్కొన్నారు.