హైడ్రా సిబ్బందితో వరద నీటి కాలువల శుభ్రం

హైడ్రా సిబ్బందితో వరద నీటి కాలువల శుభ్రం

RR: హయత్‌నగర్‌లోని శుభోదయ కాలనీలో వరదనీటి కాలువ వద్ద ఉన్న చెత్తాచెదారం వర్షపు నీటికి అడ్డుగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి దృష్టికి మంగళవారం తీసుకువచ్చారు. దీంతో హైడ్రా సిబ్బంది వరదనీటి కాలువ వద్ద ఉన్న చెత్తాచెదారాన్ని JCB సహాయంతో తొలగించారు. వరద కాలువల వద్ద ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని కార్పొరేటర్ సిబ్బందికి సూచించారు.