'ఇంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి'

'ఇంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి'

SRPT: పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు సింగిల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ అన్నారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ ఇవాళ పర్యవేక్షించారు. వేగవంతంగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.