JNTUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ

JNTUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ

ATP: అనంతపురంలోని జేఎన్‌టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ చేపడుతున్నారు. ECE (4), CSE (3), సివిల్ (2), ఇంగ్లిష్ (1), ఫిజిక్స్ (1) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 20 సాయంత్రం 5లోపు తమ బయోడేటాను principal.cea@jntua.ac.in కు పంపాలని ప్రిన్సిపల్ పి. చెన్నారెడ్డి తెలిపారు. ఇంటర్వ్యూల తేదీలను త్వరలో వెల్లడించనున్నారు.