ఘనంగా జాతీయ విటమిన్ సి దినోత్సవం

ఘనంగా జాతీయ విటమిన్ సి దినోత్సవం

W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో జాతీయ విటమిన్ 'సి' దినోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. MLHP మేడిది అనిత మాట్లాడుతూ.. మానవులలో రోగనిరోధక శక్తిని పెంపొందించుటలో 'సి' విటమిన్ పాత్ర, ఉపయోగాలను, లభ్యమయ్యే వనరులను గురించి విద్యార్థులకు అవాహన కల్పించారు.హెచ్‌ఎం కొల్లాబత్తుల సూర్య కుమార్ ఆధ్వర్యంలో 'సి' విటమిన్ ఉండే పండ్లను పాఠశాలలో ప్రదర్శించారు.