'మహిళలకు ఉచిత శిక్షణ.. కాల్ చేయండి'

'మహిళలకు ఉచిత శిక్షణ.. కాల్ చేయండి'

HYD: చిల్కూర్‌లోని SBI RSETI ద్వారా మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మే 11 నుంచి 30 రోజులపాటు గ్రామీణ మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి RR జిల్లాకు చెందిన 18- 45 ఏళ్ల అభ్యర్థులు మే 6 నుంచి నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. హాస్టల్, భోజనం, యూనిఫాం, టూల్‌కిట్లు ఉచితంగా అందిస్తారు. వివరాలకు 8500165190, 9963562266 సంప్రదించాలి.