'గణేశ్ మండపాల వద్ద విద్యుత్ భద్రతా జాగ్రత్తలు పాటించాలి'

'గణేశ్ మండపాల వద్ద విద్యుత్ భద్రతా జాగ్రత్తలు పాటించాలి'

GNTR: వినాయక చవితి మండపాల వద్ద నిర్వాహకులు విద్యుత్ భద్రతా జాగ్రత్తలు పాటించాలని తెనాలి డీఈఈ అశోక్ కుమార్ సూచించారు. మండపాలకు విద్యుత్ సరఫరా కోసం అధికారిక తాత్కాలిక కనెక్షన్లు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. విద్యుత్తు పనులను నిపుణుల ద్వారా మాత్రమే చేయించాలని ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.