'ఆలయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి'

'ఆలయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి'

SRCL: ఆలయ అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని, కొత్త పాలకవర్గానికి, మానకొండూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. సోమవారం ఇల్లంతకుంట మండలం అనంతగిరి శ్రీ ముత్యాల పోచమ్మతల్లి ఆలయ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. అనంతగిరి శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయ నూతన చైర్మన్‌గా కోలపురి అంతగిరి, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.