విద్యార్థులకు శీతల పానీయాలు పంపిణీ
TPT: శ్రీకాళహస్తి పట్టణంలోని భరద్వాజ కాలనీ, తుఫాన్ సెంటర్ కాలనీ, సన్నిధి వీధి, ప్రాజెక్టు వీధిలోని అంగన్వాడీ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 5వ తరగతి చదివే సుమారు 236 మంది విద్యార్థులకు వేసవి వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మినరల్స్ బిస్కెట్లు, శీతల పానీయాలను ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ యల్లంపాటి కోటేశ్వర బాబు పంపిణీ చేశారు.