వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ. 7,270 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 21వేలు పలకగా... వండర్ హాట్ (WH) మిర్చి రూ. 36,500 పలికింది. తేజ మిర్చి ధర రూ. 19,500, ఎల్లో మిర్చి రూ. 22వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.