వైట్‌హౌస్‌ క్రిప్టిక్‌ పోస్టులు.. దేని గురించో?

వైట్‌హౌస్‌ క్రిప్టిక్‌ పోస్టులు.. దేని గురించో?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ వినూత్న రీతిలో పోస్టులు పెట్టింది. 'మరికొన్ని గంటల్లో అద్భుతమైన ప్రకటన' అనే అర్థం వచ్చేలా ఓ వీడియోను షేర్ చేసింది. ట్రంప్, జేడీ వాన్స్‌తోపాటు మరో వ్యక్తి ఇమేజ్‌లను ఎక్స్‌, ఇన్‌స్టా ఖాతాల్లో పోస్ట్ చేసింది. అది ఇరాన్ యుద్ధం గురించే ఉండొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.