'పోస్ట్ మెట్రిక్ విద్యార్ధులకు కేటాయిస్తున్న నిధులను పెంచాలి'
VZM: శాసనసభ బడ్జెట్ సమావేశాలు 2వ రోజు ప్రస్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ విద్యార్ధులకు కేటాయిస్తున్న మెస్ చార్జీలు వారి అవసరాలకు సరిపోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఏకలవ్య, నవోదయ పాఠశాలల విద్యార్ధుల ఆరోగ్యం, పోషణ కోసం కేటాయిస్తున్న నిధులతో పునఃపరిశీలించి, పోస్ట్ మెట్రిక్ విద్యార్ధులకు నిధులు పెంచాలన్నారు.