సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు

WGL: నర్సంపేట గ్రీన్ రిసార్ట్స్‌లో గురువారం రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మూడ శోభన్, కాసు మాదవి హాజరై మాట్లాడుతూ.. మే 20న నిర్వహించబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు తదితరులున్నారు.