VIDEO: బీజేపీ పథకాలతో అభివృద్ధి: నేతలు
WNP" కేంద్ర ప్రభుత్వ పథకాల వాళ్లనే పట్టణ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆత్మకూరు మండలం మూలమల గ్రామంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశంలో బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న పథకాలపై అవగాహన కల్పించారు.