ముగిసిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్
NLG: కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షాబ్దులాపురం జట్టు చండూరు జట్టును ఓడించి విజేతగా నిలిచింది. అనంతరం విజేత జట్టుకు ట్రోపీని అందజేశారు. దీంతో ఆ జట్టు హర్షించింది.