'గిరిజన పిల్లలు చదువుకోవాలి'

'గిరిజన పిల్లలు చదువుకోవాలి'

CTR: చిత్తూరులో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. ఈమేరకు అయన మాట్లాడుతూ.. గిరిజన పిల్లలను తప్పక చదివించాలని, వసతిగృహాలు, అంగన్వాడీలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం చేపల వేట హక్కులు, భూస్వామ్య పత్రాలు, రూ.2.20 లక్షల విద్యుద్దీకరణ సహాయం లబ్ధిదారులకు అందజేశారు.