నిధులు కేటాయించడం హర్షణీయం: కృష్ణమ్మ
KRNL: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్‌కు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం హర్ష నియమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్లోబల్ ఆర్టికల్చర్ ప్రాజెక్టుకు రూ. 30 వేల కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రం అభివద్ధి చెందుతుందన్నారు.