ఏసీబీ దాడుల్లో చిక్కిన జూనియర్ అసిస్టెంట్‌

ఏసీబీ దాడుల్లో చిక్కిన జూనియర్ అసిస్టెంట్‌

ఆదిలాబాద్ జిల్లాలో గురువారం జరిగిన ఏసీబీ దాడుల్లో అవినీతి తిమింగలం చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఏసీబీ అధికారులు బోథ్ ఫారెస్ట్ ఆఫీస్‌లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లంచం తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్‌ను ACB అధికారులు పట్టుకున్నారు. ACB DSP ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.