VIDEO: ఆకట్టుకున్న హనుమాన్ శోభాయాత్ర

VIDEO: ఆకట్టుకున్న హనుమాన్ శోభాయాత్ర

MDK: తూప్రాన్ పట్టణంలో గురువారం రాత్రి హనుమత్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. బజరంగ్ దళ్ యువసేన ఆధ్వర్యంలో మహంకాళి ఆలయం నుంచి వినాయక నగర్, కింది వాడకట్టు మీదుగా శోభయాత్ర నిర్వహించారు. శోభ యాత్రలో హనుమంతుడి వేషధారణ ఎంతో ఆకట్టుకుంది. తిలకించేందుకు చిన్నారులు ఆసక్తి చూపించారు.