ఉపాధ్యాయులకు ఆదర్శం సర్వేపల్లి జీవితం

ఉపాధ్యాయులకు ఆదర్శం సర్వేపల్లి జీవితం

CTR: ఉపాధ్యాయులకు ఆదర్శం సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం అని ప్రధానోపాధ్యాయులు వెంకమరాజు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి నిర్వహించారు. అనంతరం అయన చిత్ర పటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సురేష్, చెంచురాజు, జ్యోతిలక్ష్మి, సుజాత, తులసి కృష్ణ, పాల్గొన్నారు.