వంశీకి నో బెయిల్

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వంశీకి వరుస షాక్కులు తగులుతున్నాయి. ఈ కేసులో వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం కోర్టు తిరస్కరించింది. అటు గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో CID కోర్టు వంశీ రిమాండ్‌ను ఏప్రిల్ 9 వరకు పొడిగించింది.