VIDEO: 'బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యం'

VIDEO: 'బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యం'

SKLM: బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విజ‌య‌వాడ‌లో ఏపీ రాష్ట్ర క‌ళింగ వైశ్య కార్పొరేష‌న్ ఛైర్మన్, డైరెక్ట‌ర్ల ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా మంత్రి ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేష‌న్ స‌భ్యులచే ప్ర‌మాణ స్వీకారం మంత్రి చేయించారు.