‘పాత చరిత్రలో ద్రోహం జరిగింది.. అందుకే NEP’

‘పాత చరిత్రలో ద్రోహం జరిగింది.. అందుకే NEP’

కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత చరిత్ర పుస్తకాల్లో జరిగిన ద్రోహాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే ఆయుధమే 'జాతీయ విద్యా విధానం' (NEP) అని అన్నారు. గతంలో చరిత్ర రచనలో నిజాలను దాచిపెట్టారని, ఆ తప్పులను సరిదిద్ది.. పిల్లలకు అసలైన చరిత్రను అందించడానికే కొత్త పాలసీ తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు.