అప్రమత్తత ప్రకటించండి: హోంమంత్రి అనిత

అప్రమత్తత ప్రకటించండి: హోంమంత్రి అనిత

AP: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. DGP, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో అప్రమత్తత ప్రకటించాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతతో తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాల దృష్ట్యా అప్రమత్తంతా ఉండాలని దిశానిర్ధేశం చేశారు.