చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఎస్సీ, ఎస్టీ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్
★ వీ.కోట మండలంలో రూ.2 కోట్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
★ పెనుమూరు మండలంలో మహాభారత మహోత్సవం ప్రారంభం
★ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.1 లక్ష విరాళం