సీఎం సలహాదారునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, మేయర్
RR: సీఎం ప్రధాన సలహాదారు కే.కేశవ్ రావు జన్మదినం సందర్బంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మితో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వీ.జగదీశ్వర్ గౌడ్ కేశవ రావుని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటివి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకున్నారు.