DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన MLA
NZB: ఏఐసీసీ ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల నియామకంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కాటిపల్లి నగేష్ రెడ్డికి ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా భూపతి రెడ్డి సూచించారు.