మోదీకి ఇన్‌ఫ్లూయెన్సర్ వినూత్న కోరిక
ప్రస్తుతం ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన రీల్ నెట్టింట వైరల్ అవుతోంది. తన తండ్రి చక్కెరను ఎక్కువగా తింటున్నారని యువరాజ్ అనే కంటెంట్ క్రియేటర్ ఆ వీడియోలో తెలిపాడు. తన తండ్రి మోదీ మాటలను తు.చ. తప్పుకుండా పాటిస్తారని దయచేసి తీపి తినొద్దని చెప్పాలని ప్రధానిని కోరాడు. మోదీ చెబితే చక్కెర వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకుంటారని అనుకుంటున్నానని చెప్పాడు.