VIDEO: జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు

VIDEO: జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు

ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గిద్దలూరులో ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదని ప్రజలు తెలిపారు. ఈ వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.