VIDEO: కామారెడ్డిలో కనువిందు చేసిన సూపర్ మూన్

VIDEO: కామారెడ్డిలో కనువిందు చేసిన సూపర్ మూన్

KMR: కార్తీకపౌర్ణమి కాంతులు కామారెడ్డి ప్రజలను బుధవారం కనువిందు చేశాయి. భూమికి చంద్రుడు అతి దగ్గరగా రావడంతో అధిక కాంతిని వెదజల్లింది. ప్రజలు కార్తీక పౌర్ణమి పూజలతో పాటు శోభాయమానంగా దర్శనమిచ్చిన చంద్రున్ని చూసి మురిసిపోయారు. ఆకాశంలో జరిగే అద్భుతాలను చూసే అవకాశం పొందడం ఆనందంగా ఉందన్నారు.