నిందితులు అరెస్ట్.. 21 తులాల బంగారం స్వాధీనం

నిందితులు అరెస్ట్.. 21 తులాల బంగారం స్వాధీనం

ATP: పట్టణంలోని కృపానంద నగర్‌లో ఇటివల చోరీ జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 48 గంటల్లో కేసును ఛేదించారు. బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. పరిచయస్థులే ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.