తత్కాల్ ఫీజు రద్దు
VZM: విద్యార్థులపై ఉన్న అదనపు ఆర్థిక భారం తొలగించాలనే లక్ష్యంతో తత్కాల్ ఫీజును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు JNTU - GV ఉపకులపతి V.V సుబ్బారావు శుక్రవారం తెలిపారు. ఈ నూతన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానుందన్నారు. విద్యార్థులు అవసరమైన ధృవీకరణ పత్రాలను ఉచితంగా 24 గంటల్లోపు ఆన్లైలో పొందవవచ్చన్నారు.