ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలి: పీసీసీ చీఫ్​

ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలి: పీసీసీ చీఫ్​

NZB: ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు హనుమాన్​ జంక్షన్​ ఆలయంలో మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీసీసీ చీఫ్​ స్వయంగా హనుమాన్​ స్వాములకు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు.