చెవి నొప్పితో బాధపడుతున్నారా?

చెవి నొప్పితో బాధపడుతున్నారా?

అకస్మాత్తుగా వచ్చే సమస్యల్లో చెవి పోటు కూడా ఒకటి. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా వేడి చేసి చెవిలో వేయాలి. దీంతో నొప్పి తగ్గడంలో పాటు చెవి కూడా క్లీన్ అవుతుంది. అలాగే వెల్లుల్లి రెబ్బను వేడి చేసి దంచి వస్త్రంలో చుట్టి నొప్పి ఉన్నచోట కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.