సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన శీనన్నసేన

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన శీనన్నసేన

KMM: చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన సైదేశ్వర రావుకు ముఖ్యమంత్రి సహాయనిధి 1,60,000 మంజూరయ్యాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రామ సహాయం రఘురాం రెడ్డి సిఫార్సు మేరకు శీనన్న సేన అధ్యక్షుడు రజినీకాంత్ లబ్ధిదారులకు చెక్కును ఇవాళ అందజేశారు. వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు అండగా నిలవడంలో శీనన్న ముందంజలో ఉంటారని కొనియాడారు.