VIDEO: 48వ రోజుకు చేరిన మత్స్యకారుల నిరసన

VIDEO: 48వ రోజుకు చేరిన మత్స్యకారుల నిరసన

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కును వెంటనే రద్దు చేయాలంటూ మత్స్యకారులు 48వ రోజు శుక్రవారం నిరసన చేపట్టారు. బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని మత్స్యకారులు తెలిపారు. బల్క్ డ్రగ్ పార్కు విషయమై కూటమి ఓటమి మొండి వైఖరి అవలంబిస్తుందని వైసీపీ నాయకులు అన్నారు. ఇప్పటికైనా దీన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు.