VIDEO: 'ప్రజలకు ఉపయోగపడే సందేశాలతో చిత్రాలు తీయాలి'

VIDEO: 'ప్రజలకు ఉపయోగపడే సందేశాలతో చిత్రాలు తీయాలి'

HNK: ప్రజలకు ఉపయోగపడే సందేశాలతో చిత్రాలు తీయాలని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. HNKకు చెందిన గుజ్జర్ అజయ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో AA క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న “పాపే నా ప్రాణం” షార్ట్ ఫిలిం (డాక్యుమెంటరీ)ను శుక్రవారం MLA క్లాప్ కొట్టి ప్రారంభించారు. తాతా- మనవరాలు బంధాన్ని ప్రతిబింబించే కుటుంబ కథ చిత్రమే “పాపే నా ప్రాణం” అన్నారు.