సమయ పాలన పాటించని టౌన్ ప్లానింగ్ అధికారి

సమయ పాలన పాటించని టౌన్ ప్లానింగ్ అధికారి

VSP: జీవీఎంసీ జోన్ 8లోని టౌన్ ప్లానింగ్ విభాగం సీనియర్ అసిస్టెంట్ కృష్ణారావు సమయపాలన పాటించడం లేదు. ఆయన సక్రమంగా విధులకు హాజరుకాకపోవడం వలన ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉంటున్నాయి. ప్రభుత్వ జీతం తీసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్న కృష్ణారావుపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు జీవీఎంసీ ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.